¡Sorpréndeme!

High secure plates HSRP: హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ తప్పనిసరి | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

2025-04-10 32 Dailymotion

ఇకపై తెలంగాణాలో రిజిస్టర్ అయ్యే ఏ వాహనానికైనా సరే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఉండాలని ప్రభుత్వం కీలక నిర్యాణం తీసుకుంది ఫిబ్రవరి 2019 ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నిటికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ్ తేదీ లోపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చుకోవాలని గడువిచ్చింది అక్టోబర్ నుంచి పాత నుమ్బె ప్లేట్స్ తో తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది

The government has taken a key decision that from now on, any vehicle registered in Telangana must have high security number plates. It has given a deadline of September 30th this year for all vehicles registered before February 2019 to have high security number plates installed.It warned that cases will be registered if people return with old Numbe plates from October.

#telanganagovernment
#highsecurenumberplates
#telangana
#numberplates
#cmrevanthreddy
#te;enganacm
#vehicleregistration
#numberplates
#highsecurity
#telangananews

Also Read

పాత వాహనదారులకు కేంద్ర హెచ్చరిక..హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుండా రోడ్డెక్కితే కేసు :: https://telugu.oneindia.com/news/telangana/transport-ministry-issues-hsrp-deadline-for-old-vehicles-432017.html?ref=DMDesc

అసలేం జరుగుతోంది..? గర్భసంచి తొలగింపులో తెలుగు రాష్ట్రాలు టాప్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-and-telangana-top-the-chart-in-hysterectomy-cases-431373.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. బ్యాంకులకు ఏప్రిల్ నెలలో ఏకంగా అన్ని సెలవులా..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/alert-for-the-people-of-telugu-states-list-of-banks-holidays-in-april-430849.html?ref=DMDesc



~PR.366~CA.240~ED.232~